కరోనా పేషెంట్ల కోసం.. కింగ్‌కోఠీ ఆస్పత్రి సిద్దం..
By తోట వంశీ కుమార్ Published on : 29 March 2020 7:10 PM IST

కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేసేందుకు ఓ దవాఖానను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని కింగ్ కోఠి దవాఖానాను సిద్దంచేసింది. కరోనా బాధితుల కోసం 350పడకలను ఏర్పాటు చేశారు. ఆ దవాఖానాలో ఇప్పటికే ఉన్న పేషెంట్లను సమీపంలోని ఇతర దవాఖానాలకు షిఫ్ట్ చేశారు.
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్స్, పక్కన ఆక్సిజన్ సదుపాయం

పేషెంట్ల బంధువుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు

సిద్ధమైన 350 పడకల ఆస్పత్రి


Next Story