విజయవాడ వన్ టౌన్ మోడల్ గెస్ట్ హౌస్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనం పై ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 31.50లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి వెను దిరిగే ప్రయత్నం చేసిన ద్విచక్రవాహన దారుడు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు...