తెలంగాణ కరోనా బులిటిన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Oct 2020 4:20 AM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,446 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మృతి చెందారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ఉన్నట్లుగా కరోనా తీవ్రత అంతగా లేకున్నా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో
కొత్త కేసులు – 1,446
మరణాలు – 8
కోలుకున్న వారు – 1,918
రాష్ట్రంలో మొత్తం కేసులు : 2,16,238
మొత్తం మరణాలు – 1241
మొత్తం కోలుకున్నవారు – 1,91,269
రాష్ట్రంలో యాక్టివ్ కేసులు – 23,728
హొం ఐసోలేషన్‌లో – 19,413
రాష్ట్రంలో మరణాల రేటు – 0.57 శాతం
దేశంలో మరణాల రేటు – 1.5 శాతం
రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు – 88.45శాతం
దేశంలో కోలుకున్నవారి రేటు – 87 శాతం
గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు
జీహెచ్‌ఎంసీ – 252
మేడ్చల్ మల్కాజిగిరి – 131
రంగారెడ్డి – 135
మిగతా జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలంగాణ రాష్టర్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.