• అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
  • ఒకరు మృతి, 8 మందికి గాయాలు

వాషింగ్టన్ డి.సి.: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. గురువారం రాత్రి కొలంబియా హైట్స్ వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా..ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. అంతేకాకుండా..నార్త్ ఈస్గ్ వద్ద జరిగిన కాల్పుల్లో కూడా మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.