దుర్గమ్మ ఆలయంలో తేళ్ల కలకలం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sept 2019 5:22 PM IST
దుర్గమ్మ ఆలయంలో తేళ్ల కలకలం

విజయవాడ: దుర్గమ్మ ఆలయంలో తేళ్లు కలకలం రేపాయి. దసర నవరాత్రులు సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వేల మంది భక్తులు వచ్చారు. క్యూలో నుంచునన్ భక్తులు పైకి ఒక్కసారిగా తేళ్లు పాకపడం ప్రారంభించాయి. అయితే..సిబ్బంది వెంటనే అలర్ట్ అయి తేళ్లను పట్టుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో భూమి పొరల్లో ఉన్న బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు.

Next Story