కోదండరామ్‌తో ఉత్తమ్ భేటీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 22 Sept 2019 4:37 PM IST

హైదరాబాద్ :తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి మద్దతు ఇవ్వాలని కోదండరామ్‌ను కోరారు. అయితే..పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ ఉత్తమ్‌తో అన్నట్లు తెలుస్తోంది.
Next Story