హైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై సమాధానం ఇవ్వాలన్నారు జనసేన పార్టీ అధ్యకుడు పవన్ కల్యాణ్ .దీనికి సంబంధించి ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. యురేనియం తవ్వకాలకు సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'సేవ్ నల్లమల' ప్రచారంలో భాగంగా విమలక్క పాడిన సాంగ్ ను తన ట్విటర్ పవన్ పోస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాల విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు పవన్ కల్యాణ్.
�