యూపీ: ఉత్తరప్రదేశ్‌ను వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 48 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్నో, అమేధీ, హర్దయ్‌ జిల్లాల్లో వర్షం ధాటికి ఊళ్లు అతలాకుతలమయ్యాయి. ఈ రోజు కూడా భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Image result for uttar pradesh rains

Image result for uttar pradesh rains

Image result for uttar pradesh rains
పాము కాటులు, కొట్టుకుపోవడం, పిడుగులు పడటంతో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రతాప్‌ ఘఢ్, రాయ్‌బరేలీలో 6, ఐదుగురు అమేథీ, చందౌలి, వారణాసిలో 8 మంది, ప్రయాగ్‌ రాజ్, బారాబంకి, మహోబాలో ముగ్గురేసి చొప్పున మరణించారు. పలు చోట్ల మృతులు నమోదవుతున్నారు. వరదల ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యూపీ ప్రభుత్వం సూచించింది.

Image result for uttar pradesh rains

Image result for uttar pradesh rains

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.