మేడ్చల్ : షామీర్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది . సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.