మంత్రి హరీష్‌ రావు మార్నింగ్‌ వాక్‌చేస్తూ..

By అంజి  Published on  10 March 2020 10:59 AM GMT
మంత్రి హరీష్‌ రావు మార్నింగ్‌ వాక్‌చేస్తూ..

తాజాగా సిద్ధిపేటలో సోమవారం మార్నింగ్‌ వాక్‌చేస్తూ పట్టణంలో పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఆదివారమే అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్‌రావు రాకను చూసిన ప్రజలుసైతం ఆశ్చర్యపోయారు.

Next Story