తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,123 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 09 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,69,169 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 1025 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి 2,151 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 1,37,500 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.60 శాతం ఉండగా, అదే దేశంలో 1.61 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్‌ కేసులు 30,636 ఉండగా, హోమ్‌ క్వారంటైన్‌లో 24,070 మంది ఉన్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 19
భద్రాద్రి కొత్తగూడెం- 53
జీహెచ్‌ఎంసీ -305
జగిత్యాల-53
జనగాం- 28
జయశంకర్‌ భూపాలపల్లి – 23
జోగులాంబ గద్వాల – 26
కామారెడ్డి – 72
కరీంనగర్ -112
ఖమ్మం -93
ఆసిఫాబాద్ – 16
మహబూబ్‌ నగర్ -33
మహబూబాబాద్ -77
మంచిర్యాల- 30
మెదక్ – 34
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 149
ములుగు –20
నాగర్‌కర్నూల్ – 40
నల్లగొండ – 135
నారాయణపేట -18
నిర్మల్ -23
నిజామాబాద్ – 78
పెద్దపల్లి –48
రాజన్న సిరిసిల్ల -43
రంగారెడ్డి -185
సంగారెడ్డి -59
సిద్దిపేట – 87
సూర్యాపేట- 65
వికారాబాద్‌-22
వనపర్తి –26
వరంగల్‌ రూరల్ –29
వరంగల్‌ అర్భన్ -81
యాదాద్రి భువనగిరి – 41 కేసులు న‌మోదు అయ్యాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort