రాజ్‌ఘాట్‌ వద్ద చెట్టును నాటిన ట్రంప్‌ దంపతులు

By అంజి  Published on  25 Feb 2020 3:19 PM IST
రాజ్‌ఘాట్‌ వద్ద చెట్టును నాటిన ట్రంప్‌ దంపతులు

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాత్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.

Trump plant a tree at Raj Ghat Trump plant a tree at Raj Ghat

అనంతరం ట్రంప్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

Trump plant a tree at Raj Ghat Trump plant a tree at Raj Ghat Trump plant a tree at Raj Ghat Trump plant a tree at Raj Ghat

ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌కు వద్ద మహాత్మాగాంధీ సమాధికి ట్రంప్‌ దంపతులు నివాళులర్పించారు.

Trump plant a tree at Raj Ghat

అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ చెట్టును నాటారు.

Trump plant a tree at Raj Ghat Trump plant a tree at Raj Ghat

Trump plant a tree at Raj Ghat

Next Story