నిజమైన దేవుళ్లను చూడలేదు.. వాళ్లే మన దేవుళ్లు
By తోట వంశీ కుమార్ Published on : 21 July 2020 4:34 PM IST

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తుంది. ఇటువంటి సమయంలో కూడా ప్రజలను రక్షించటానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వానికి, ప్రజలకు తమ సహకారం అందిస్తున్నారు. అయితే పోలీసులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు మంచు లక్ష్మి. ఈ మేరకు ఆవిడ ఓ వీడియో విడుదల చేసారు.
Next Story