'దేవదాస్'‌ బ్యూటీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2020 10:09 AM GMT
దేవదాస్‌ బ్యూటీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు

'దేవదాసు' చిత్రంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆ తరువాత 'పోకరి', 'కిక్'‌ సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా అనిపించుకుంది. ఆత‌ర్వాత స‌రైన స్ర్కిప్ట్స్ ఎంచుకోక‌పోవ‌డం.. టాలీవుడ్ క‌న్నా బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఇలియానాకి టాలీవుడ్‌లో అవ‌కాశాలు క‌నుమ‌రుగ‌య్యాయి.

07

08

01

02

03

04

05

06

Next Story
Share it