బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత
By సుభాష్ Published on 9 Jun 2020 7:43 AM IST
పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదలతో దేశీ మార్కెట్ బంగారం ధర దిగివచ్చింది. ఇక వెండికూడా అదే బాటలో పయనిస్తోంది. అలాగే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్రబ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, జువెలరీ, వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు
హైదరాబాద్ - 44,350
ఢిల్లీ - 45,100
ముంబాయి - 44,740
కోల్‌కతా - 45,600
బెంగళూరు - 43,700
చెన్నై - 44,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు
హైదరాబాద్ - 48,420
ఢిల్లీ - 46, 300
ముంబాయి - 45,740
కోల్‌కతా -47,100
బెంగళూరు - 47,720
చెన్నై - 48,420
కిలో వెండి రూ. 47,440
Next Story