ముంబై: కోహ్లీ కి ముప్పు ఉందంటూ బీసీసీఐని నేషనల్ ఎన్‌ఐఏకి ఓ లేఖ అందింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, అద్వానీ, జేపీ నడ్డా, మోహన్ భాగవత్‌లకు కూడా ముప్పు ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అఖిల భారత అష్కర్ ఉగ్రవాద సంస్థ పేరుతో వచ్చిన లేఖను బీసీసీఐకి ఎన్‌ఐఏ పంపింది. లెటర్‌ ఫేక్ అని భావిస్తున్నప్పటికీ. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫస్ట్ టీ20కి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి. జైట్లీ స్టేడియానికి ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.