తెలంగాణలో కరోనాతో 1410 మరణాలు
TS covid update.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 952 పాజిటివ్ కేసులు నమోదు కాగా,
By సుభాష్ Published on 17 Nov 2020 9:22 AM ISTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 952 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828 నమోదు కాగా, 1410 మంది మృతి చెందారు. రాష్ట్రంలో తాజాగా కోలుకున్నవారి సంఖ్య 1,602 ఉండగా, ఇప్పటి వరకకు 2,43,686 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 13,732 ఉండగా, హోం ఐసోలేషన్లో 11,313 చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు
ఆదిలాబాద్ - 15
కొత్తగూడెం - 71
జీహెచ్‌ఎంసీ - 150
జగిత్యాల - 26
జనగామ - 8
భూపాలపల్లి - 12
గద్వాల - 8
కామారెడ్డి - 24
కరీంగనర్ - 35
ఖమ్మం - 41
కొమురంభీం ఆసిఫాబాద్ -11
మహబూబ్‌నగరర్ - 15
మహబూబాబాద్ - 14
మంచిర్యాల - 33
మెదక్ - 16
మేడ్చల్ మల్కాజిగిరి - 77
ములుగు - 19
నాగర్ కర్నూలు - 16
నల్గొండ - 45
నారరాయణపేట - 1
నిర్మల్ - 14
నిజామాబాద్ - 23
పెద్దపల్లి - 29
రాజన్న సిరిసిల్ల - 19
రంగారెడ్డి - 68
సంగారెడ్డి - 20
సిద్దిపేట - 23
సూర్యాపేట - 32
వికారాబాద్ -6
వనపరర్తి - 6
వరంగల్ రూరల్ - 13
వరంగల్ అర్బన్- 44
యాదాద్రి భువనగిరి - 18