తెలంగాణలో తాజాగా ఎన్ని కేసులంటే

Ts Corona Update .. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసుల సం

By సుభాష్  Published on  8 Dec 2020 9:48 AM IST
తెలంగాణలో తాజాగా ఎన్ని కేసులంటే

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. 2 వేల వరకు నమోదయ్యే కేసులు ప్రస్తుతం ఐదారు వందలు మాత్రమే నమోదవుతున్నాయి.

గడచిన 24 గంటల్లో..

కొత్తగా పాజిటివ్‌ కేసులు - 682

కొత్తగా మరణాలు - 3

తాజాగా కోలుకున్నవారు - 761

మొత్తం కేసులు

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు - 2,74,540

ఇప్పటి వరకు మొత్తం మరణాలు - 2,65,367

మొత్తం యాక్టివ్‌ కేసులు - 7,696

హోం ఐసోలేషన్‌లో - 5,634

రాష్ట్రంలో మరణాల రేటు- 0.53

దేశంలో మరణాల రేటు- 1.5శాతం

రాష్ట్రంలో రికవరీ రేటు- 96.65 శాతం

దేశంలో రికవరీ రేటు - 94.6 శాతం

తాజాగా జీహెచ్‌ఎంసీలో 119 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story