తెలంగాణలో పలువురు కలెక్టర్ల బదిలీలు, అదనపు బాధ్యతలు
Transfer of IAS officers in telangana state.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్
By సుభాష్ Published on
14 Nov 2020 7:56 AM GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొందరికి అదనపు బాధ్యతలను అప్పగించింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్‌రామిరెడ్డికి మెదక్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా భారతి హూళికెరి పెద్దపల్లి కలెక్టర్‌గా అదరనె బాధ్యతలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి కలెక్టర్ ఎం. హనుమంతరావు, మేడ్చల్ మల్‌జిగిరి కలెక్టర్ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. మేడ్చల్ మల్కాజిగి కలెక్టర్‌గా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
Next Story