LIVE UPDATES: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

తెలంగాణలోని 17 స్థానాలకు మే 13, 2024న పోలింగ్ జరిగింది, 66.3 శాతం ఓటింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

By అంజి  Published on  4 Jun 2024 1:21 AM GMT
Telangana, Lok Sabha Election, Election Results

LIVE UPDATES: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

తెలంగాణలోని 17 స్థానాలకు మే 13, 2024న పోలింగ్ జరిగింది, 66.3 శాతం ఓటింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

నాలుగు పార్టీలు భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎన్నికల బరిలో ఉన్నాయి.

ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటకం, అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తుండగా, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ నుంచి 5వ సారి పోటీ చేయనున్నారు.

న్యూస్ మీటర్‌ తెలుగును చూడండి. తెలంగాణ నుండి లైవ్ గంటవారీ అప్‌డేట్‌లను అందిస్తుంది.



Live Updates

  • 4 Jun 2024 3:04 AM GMT

    ఖమ్మం జిల్లా: పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి పై బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు 2 వేల మెజార్టీ

    మూడో స్థానంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు

  • 4 Jun 2024 2:53 AM GMT

    పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, సీనియర్ నేత ఈటల రాజేందర్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ప్రత్యర్థి కె మాధవి లత సహా పలువురు నేతల భవితవ్యం సాయంత్రానికి తేలనుంది.

Next Story