తెలంగాణలో కొత్తగా 921పాజిటివ్‌ కేసులు

Telangana corona update .. తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన

By సుభాష్  Published on  24 Nov 2020 9:00 AM IST
తెలంగాణలో  కొత్తగా 921పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 921 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో

పాజిటివ్‌ కేసులు - 921

మరణాలు - 4

కోలుకున్నవారు - 1,097

మొత్తం కేసుల వివరాలు

ఇప్పటి మొత్తం కేసులు - 2,65,049

మొత్తం మరణాలు - 1437

కోలుకున్నవారు - 2,52,565

మొత్తం యాక్టివ్‌ కేసులు - 11,047

హోం ఐసోలేషన్‌లో - 8,720

రాష్ట్రంలో మరణాల రేటు - 0.54 శాతం

దేశంలో మరణాల రేటు - 1.5శాతం

రాష్ట్రంలో రికవరీ రేటు - 95.28శాతం

దేశంలో రికవరీ రేటు - 93.7శాతం

తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీ 146 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story