అటవీ శాఖలో భారీగా అధికారుల బదిలీలు

IFS officers transfer in the forest department in Telangana.అట‌వీశాఖ‌లో పలువురు సీనియర్ ఐఎఫ్ఎస్(IFS) అధికారుల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2021 12:22 PM GMT
IFS officers transfer in the forest department in Telangana

అట‌వీశాఖ‌లో పలువురు సీనియర్ ఐఎఫ్ఎస్(IFS) అధికారుల‌ను బ‌దిలీ చేయ‌గా.. మ‌రికొంద‌రికి పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వారి జాబితా ఇలా ఉంది.

1. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా డాక్టర్. జి. చంద్రశేఖర్ రెడ్డి

2. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్‌గా బి. శ్రీనివాస్

3. స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్‌గా డాక్టర్ ఏ.కే. సిన్హా

4. ఐ.టీ, వర్కింగ్ ప్లాన్ అదనపు పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్

5. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ గా పి. వెంకట రాజారావు

6. ఫారెస్ట్ కాలేజీ, పరిశోధనా సంస్థ పర్సన్ ఇంఛార్జిగా ప్రియాంక వర్గీస్ కు అదనపు బాధ్యతలు

7. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎం.జె. అక్బర్

8. అదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డాక్టర్ జి. రామలింగం

9. వరంగల్ సర్కిల్ జీఫ్ కన్జర్వేటర్ గా ఎస్.జె. ఆశ

10. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డి. భీమా నాయక్

11. మహబూబ్ నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎన్. క్షితిజ

12. కరీంనగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా బి. సైదులు

13. నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ గా వీవీఎల్. సుభద్రా దేవి నియ‌మితుల‌య్యారు.

Next Story
Share it