You Searched For "WomensSafety"

Hyderabad News, SheNethra, HyderabadPolice, WomensSafety, HiddenCameraDetection,  Womens Privacy
స్పై కెమెరాల వేటలో హైదరాబాద్ పోలీసుల సరికొత్త అస్త్రం..మహిళల భద్రతకు 'షీ నేత్ర'

మహిళల భద్రత మరియు వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం 'షీ నేత్ర' (She Nethra) పేరుతో సరికొత్త విభాగాన్ని ప్రారంభించింది

By Knakam Karthik  Published on 10 April 2026 8:30 PM IST


Share it