You Searched For "TG Housing Corporation"
తెలంగాణకు కేంద్రం శుభవార్త..పీఎంఏవై(యూ) 2.0 కింద 18,213 ఇళ్లు మంజూరు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 10 March 2026 8:40 PM IST
