You Searched For "Telangana Sarkar"
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి రెవెన్యూ గ్రామానికో వీఎల్‌వో
రాష్ట్ర ప్రభుత్వం.. భూ పరిపానలలో సంస్కరణలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By అంజి Published on 24 Dec 2024 7:09 AM IST