You Searched For "Telangana Four Wheelers Association"
Hyderabad: నగర వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్
తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది.
By అంజి Published on 31 Dec 2024 10:00 AM IST