You Searched For "story writer Sriramana"
'మిథునం' కథా రచయిత కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత, సీనియర్ పాత్రికేయులు శ్రీరమణ ఇక లేరు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రమణ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 19 July 2023 9:29 AM IST