You Searched For "Silkyara Tunnel"
Uttarkashi: సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు.. ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన
17 రోజులుగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సాయంత్రం రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశారు.
By అంజి Published on 29 Nov 2023 6:32 AM IST
Uttarkashi Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమం.. వీడియో ఇదిగో
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో 10 రోజులుగా చిక్కుకున్న కార్మికుల మొదటి వీడియోను రెస్క్యూ సిబ్బంది మంగళవారం విడుదల చేశారు.
By అంజి Published on 21 Nov 2023 9:29 AM IST
సోరంగంలో చిక్కుకున్న 40 మంది.. పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన దాదాపు 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 13 Nov 2023 10:00 AM IST