You Searched For "Rotten Food Complaint"
Hyderabad: ఫ్రిడ్జ్‌లో ఎలుకలు, మూడు రోజుల నాటి బిర్యానీ.. హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' రెస్టారెంట్ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అడ్డంగా దొరికిపోయింది.
By అంజి Published on 7 April 2026 10:04 AM IST
