You Searched For "RMP Treatment"
Warangal: బాలుడి ప్రాణాలు తీసిన ఆర్‌ఎంపీ చికిత్స
నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో మంగళవారం కావటి మణిదీప్ అనే పదేళ్ల బాలుడు.. గ్రామీణ వైద్యుడి(ఆర్‌ఎంపీ) దగ్గర చికిత్స పొందుతూ మృతి చెందాడు.
By అంజి Published on 17 July 2024 7:02 AM IST