You Searched For "RasiPhalalu"

horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలితాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా స్వల్ప చికాకులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.

By జ్యోత్స్న  Published on 19 Nov 2024 12:37 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫ‌లితాలు : నేడు మెరుగుపడనున్న వారి ఆర్థిక పరిస్థితి

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. వృత్తి...

By జ్యోత్స్న  Published on 18 Nov 2024 12:41 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 17-11-2024 నుంచి 23-11-2024 వరకు

చేపట్టినా వ్యవహారాలలో కొంత జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు...

By జ్యోత్స్న  Published on 17 Nov 2024 12:47 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం

వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.

By జ్యోత్స్న  Published on 15 Nov 2024 12:37 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్ధిక అనుకూలత

సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత...

By జ్యోత్స్న  Published on 14 Nov 2024 12:51 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు

నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల...

By జ్యోత్స్న  Published on 13 Nov 2024 12:50 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

By జ్యోత్స్న  Published on 12 Nov 2024 12:50 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను...

By జ్యోత్స్న  Published on 11 Nov 2024 12:50 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 10-11-2024 నుంచి 17-11-2024 వరకు

సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట...

By జ్యోత్స్న  Published on 10 Nov 2024 12:52 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధు మిత్రుల నుండి శుభవార్తలు

సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు...

By జ్యోత్స్న  Published on 8 Nov 2024 12:50 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి

సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

By జ్యోత్స్న  Published on 7 Nov 2024 12:48 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు

సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.

By జ్యోత్స్న  Published on 5 Nov 2024 12:47 AM GMT


Share it