You Searched For "Railway Tracks"
విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి
రైలు పట్టాలపై కూర్చొని మొబైల్‌లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
By అంజి Published on 3 Jan 2025 11:17 AM IST