You Searched For "public transport services"

hyderabad, ganesh immersion, public transport services
గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన హైదరాబాద్‌.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు

గణేష్‌ నిమజ్జనానికి హైదరాబాద్‌ ముస్తాబైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్‌ నిమజ్జనాలు జరగనున్నాయి.

By అంజి  Published on 27 Sept 2023 12:00 PM IST


Share it