You Searched For "PM Awas Yojana - NTR scheme"
గుడ్‌న్యూస్.. 'పీఎం అవాస్ యోజన - ఎన్టీఆర్' పథకానికి దరఖాస్తు గడువు పొడిగింపు
నవంబర్ 30తో ముగిసిన పీఎం ఆవాస్ యోజన గ్రామీన (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 2 Dec 2025 6:58 AM IST
