You Searched For "offices"

holiday, schools, offices, Telangana
Telangana: రేపు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

తెలంగాణలో జనవరి 1వ తేదీన సెలవు ఉండనుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.

By అంజి  Published on 31 Dec 2024 6:29 AM IST


Share it