You Searched For "Nizampet Businessman"
యాపిల్ బిజినెస్ పేరుతో భారీ మోసం.. హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్ల టోకరా!
హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన సింహాద్రి శివానంద్ అనే వ్యాపారవేత్తను పెట్టుబడుల పేరుతో నమ్మించి సుమారు ₹5.7 కోట్లు వంచించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 30 March 2026 10:22 AM IST
