You Searched For "Nepal Bus Accident"
ఘోర ప్రమాదం, లోయలోకి దూసుకెళ్లిన బస్సు..17 మంది మృతి
నేపాల్‌లోని పృథ్వీ హైవేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 2:21 PM IST
