You Searched For "multi vehicle crash"
ఘోర ప్రమాదం.. 115 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 55 మంది మృతి
గ్వాటెమాల రాజధాని శివార్లలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం నాడు ఓ బస్సు వంతెనపై నుండి లోయలో పడి పోయింది. ఈ విషాద ఘటనలో 55 మంది మరణించారు.
By అంజి Published on 11 Feb 2025 8:11 AM IST