You Searched For "Montha"
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. సముద్రంలో అల్లకల్లోలం.. నేడు అతి భారీ వర్షాలు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 6:51 AM IST
దూసుకొస్తున్న మొంథా తుపాను.. ఆంధ్రప్రదేశ్‌కు ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. అక్టోబర్ 27న మొంథా తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నందున..
By అంజి Published on 26 Oct 2025 10:29 AM IST


