You Searched For "MLA Koneti Adimulam"

Satyavedu, Tirupati district, MLA Koneti Adimulam, APnews
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు

తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు అయ్యింది. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on 6 Sept 2024 12:35 PM IST


Share it