You Searched For "MLA Kadiam Srihari"
ఉప ఎన్నికల వస్తే ఎదుర్కొంటా.. పారిపోను: ఎమ్మెల్యే కడియం
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
By అంజి Published on 9 Feb 2025 1:30 PM IST
'రైతు రుణమాఫీ ఎప్పుడు?'.. కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన కడియం శ్రీహరి
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల వ్యవసాయ రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By అంజి Published on 14 Feb 2024 2:00 PM IST