You Searched For "Marine engineering cadet Vishal Verma"
పుల్-అప్స్ చేస్తుండగా విషాదం.. బాస్కెట్‌బాల్ బ్యాక్‌బోర్డ్ ఫ్రేమ్ విరిగి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
పుణెలోని మెరైన్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు.
By Medi Samrat Published on 6 April 2026 11:21 AM IST
