You Searched For "Man kills cousin"
Hyderabad: దారుణం.. మద్యం మత్తులో బంధువును బండరాయితో కొట్టి చంపాడు
హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మద్యం తాగిన గొడవలో ఒక వ్యక్తి తన బంధువును హత్య చేశాడు.
By అంజి Published on 5 Aug 2025 10:59 AM IST