You Searched For "Love failure suicide case Hyderabad"
హైదరాబాద్‌లో విషాదం.. ప్రేమ విఫలమై యూట్యూబర్ కోమలి ఆత్మహత్య!
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న 21 ఏళ్ల యూట్యూబర్ కోమలి బలవన్మరణానికి పాల్పడింది.
By అంజి Published on 25 Feb 2026 11:28 AM IST
