You Searched For "Lee Pharma"
Hyderabad: మియాపూర్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
మంగళవారం (మార్చి 17, 2026) ఉదయం మియాపూర్‌లో ఒక ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది ఫార్మా కంపెనీ ఉద్యోగులు గాయపడ్డారు.
By అంజి Published on 17 March 2026 10:33 AM IST
