You Searched For "Kubir mandal"
Telangana: వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం.. వీడియో
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 11 Oct 2024 11:38 AM IST