You Searched For "Kommu Konam Fish"

Kommu Konam Fish, Fisherman, Sea , Anakapalli District, APnews
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప

చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.

By అంజి  Published on 4 July 2025 3:24 PM IST


Share it