You Searched For "Jain religious event"
లడ్డూ మహోత్సవ్‌లో విషాదం.. కూలిన వేదిక.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో ఒక వేదిక కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా.. మహిళలు, పిల్లలు సహా 40 మంది గాయపడ్డారు.
By అంజి Published on 28 Jan 2025 11:57 AM IST