You Searched For "Indian LPG Tankers"
భారత్‌కు బిగ్ రిలీఫ్.. ప్రయాణానికి సిద్ధమైన జగ్ వసంత, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు!
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్‌కు చెందిన రెండు ఎల్‌పిజి (LPG) ట్యాంకర్లు సిద్ధమవుతున్నాయి.
By అంజి Published on 21 March 2026 9:26 AM IST
