You Searched For "IceCandy"
అసలే సమ్మర్ అలర్ట్‌గా ఉండండి..హైదరాబాద్‌లో కల్తీ లస్సీ, ఐస్ క్యాండీ సెంటర్ సీజ్
అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న "అలియా ఐస్ క్రీమ్ పార్లర్" కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
By Knakam Karthik Published on 31 March 2026 9:40 PM IST
